హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

BPT: నరసరావుపేట నియోజకవర్గంలో గురువారం మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం అర్ధరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో కలిసి పర్యటన ఏర్పాట్లు, సభా ప్రాంగణం తదితర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.