హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిఠాపురంలో యువజన విభాగం సభా ఏర్పాట్లు

KKD: ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా యువజన విభాగం ప్రారంభోత్సవం, పిఠాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లను కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు పరిశీలించారు. సభకు తరలివచ్చే జనసైనికులు, వీర మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.