ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, పాపికొండల నేషనల్ పార్క్ పరిసరాల్లో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు డీఎఫ్ఎ సందీప్ రెడ్డి మంగళవారం తెలిపారు. రాజమండ్రి రెస్క్యూ బృందాలతో పాటు 350 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. పోలవరం, కుకునూరు, జంగారెడ్డిగూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పులి జాడకు గాలింపు చర్యలు: DFO


