హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

WG: జక్కరంలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో 11 కేవీ లైన్లు, ఆర్&బీ రహదారి మరమ్మతులో భాగంగా షిఫ్టింగ్ చేయు నిమిత్తం బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వర రావు తెలిపారు. ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జక్కరం, వాండ్రం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.