హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: కలెక్టర్

ప్రకాశం: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రమాద బాధితుల ప్రాణరక్షణే ధ్యేయంగా కలిసి పనిచేద్దామని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు. 'సేవ్ లైఫ్ ఫౌండేషన్' ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో రహదారి భద్రత కమిటీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. 'జీరో ఫెటాలిటీ డిస్ట్రిక్ట్' లక్ష్యంగా పనిచేస్తున్న సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు,కలిసి వ్యక్తం చేశారు.