హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే..!

BPT: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య బుధవారం వేటపాలెం, చీరాల మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు దేశాయిపేట సచివాలయంలో వేటపాలెం రైతులకు,11 గంటలకు గవినివారిపాలెంలో చీరాల మండలం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ కార్యాలయం కోరింది.