NLR: వింజమూరు ఎస్సై ఎం. ఉమా మహేశ్వరరావు వాహనదారులకు పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ప్రయాణించడం ప్రమాదకరమని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. అసాంఘిక కార్యక్రమాల పట్ల దూరంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు భద్రతా నియమాలు పాటించండి: ఎస్సై


