సత్యసాయి: లేపాక్షి నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీలను లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్-2027 ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ నాగరాజు తెలిపారు. దరఖాస్తులకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది.
ఆంధ్రప్రదేశ్
నవోదయలో లేటరల్ ఎంట్రీకి దరఖాస్తుల ఆహ్వానం


