హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపేటలో వ్యక్తి అనుమానాస్పద మృతి

GNTR: గుంటూరులోని రాజాగారితోటలో క్యాటరింగ్ సముదాయం వద్ద మంగళవారం అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒడిశాకు చెందిన సంజయ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.