హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ

కడప శివార్లలోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో నేటి నుంచి సెల్‌ఫోన్ రిపేర్, ఫొటోగ్రఫీ-వీడియోగ్రఫీ, సీసీటీవీ ఏర్పాటుపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ఆరీఫ్ తెలిపారు. 18–50 ఏళ్ల వారికి అవకాశం ఉందన్నారు. ఆసక్తిగల వారు 94409 05478, 99856 06866 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.