హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన MPDOగా శ్రీరాముల నాయుడు

VZM: మెరకముడిదాం నూతన MPDOగా మంగళవారం చందక శ్రీరాముల నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు MPDOగా విధులు నిర్వర్తించిన సుధాకర్‌ పట్నాయక్‌ పదవీ విరమణ పొందారు. ఈ మేరకు అంతకుముందు డిప్యూటీ MPDOగా విధులు నిర్వహించిన శ్రీరాములు నాయుడు పదోన్నతిపై బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నాయుడు తెలిపారు.