హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి: SP

BDK: రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు SP సూచించారు. జిల్లా నూతన పోలీస్ కార్యాలయ సముదాయానికి నిర్మిస్తున్న రోడ్డు పనులను ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో కలిసి పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి నిర్మాణ ప్రగతి, మార్గం రూపకల్పనను పరిశీలించారు. పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.