హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'MSME పటిష్టతతోనే 2047 అభివృద్ధి లక్ష్యాలు సాధ్యం'

VZM: MSME పటిష్టతతోనే 2047 అభివృద్ధి లక్ష్యాలి సాధ్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంగళవారం చెన్నైలో జరిగిన SICCI 116వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పారిశ్రామిక పార్కులు, ఉమ్మడి వసతులు, ఆర్థికసాయంతో అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.