హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెవెన్యూ అర్జీలను సత్వరం పరిష్కరించాలి : కలెక్టర్

KDP: రెవెన్యూ సేవలను నిర్ణీత గడువులోగా అందించాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. పెండింగ్ అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, పునఃసర్వే, 22-ఏ భూములు, చుక్కల భూములు, తదితర అంశాలపై మంగళవారం మండలాల వారీగా సమీక్షించారు.