హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బోగాలకట్టలో పోలీసుల పల్లెనిద్ర

KDP: మైలవరం మండలం బోగాలకట్ట గ్రామంలో SI శ్యామ్‌ సుందర్రెడ్డి సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి ‘పల్లెనిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామసభ ఏర్పాటు చేసి కొత్త క్రిమినల్‌ చట్టాలు, సైబర్‌ నేరాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాలల విద్య ప్రాధాన్యాన్ని వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజలతో చర్చించారు.