హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం ఉత్సవాలపై కలెక్టర్‌ సమీక్ష

CTR: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. దేవస్థానం ఈవో కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. వివిధ శాఖల అధికారులు, దేవస్థానం పాలకమండలి సభ్యులు, అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించనున్నారు.