KRNL: ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. మాతృత్వం, ఉద్యోగ బాధ్యతలతో చదువు కొనసాగించలేని వారు సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ అయ్యప్ప, కో-ఆర్డినేటర్ మురళీమోహన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో ఓపెన్ డిగ్రీ ప్రవేశాలు


