TPT: జిల్లాలోని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం పిచ్చటూరు, నారాయణవనం మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు పిచ్చటూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కస్టమ్ హైరింగ్ సెంటర్‌కు భూమిపూజ చేస్తారు. అనంతరం 10.30 గంటలకు పాలమంగళం సౌత్‌లోని పద్మశాలి కల్యాణ మండపంలో రైతులకు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
సత్యవేడు ఎమ్మెల్యే బుధవారం పర్యటన వివరాలు


