హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్య

RR: చంపాపేట పరిధిలోని సింగరేణి కాలనీలో మేఘావత్‌ మహేశ్‌ అనే యువకుడు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేశ్‌ ఒక యువతి ఆత్మహత్య కేసులో జైలుకెళ్లి ఇటీవలే విడుదలై వచ్చాడు. తనపై తప్పుడు కేసు పెట్టడం వల్లే చనిపోతున్నట్లు, నిందితులను వదలొద్దని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు సమాచాచం. ఈ ఘటనతో కాలనీలో ఉద్రిక్తత నెలకొగా, పోలీసులు రంగంలోకి దిగారు.