SDPT: సిద్దిపేట వన్-టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరుగుతున్న పోలీస్ క్వార్టర్స్ నిర్మాణ పనులను సీపీ రష్మి పెరుమాళ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల వేగం, నాణ్యతపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. నిర్మాణంలో ఎలాంటి రాజీ పడకుండా, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసి సిబ్బందికి అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా సీపీ ఆదేశించారు.
తెలంగాణ
పోలీస్ క్వార్టర్స్ నిర్మాణ పనులను పరిశీలించిన సీపీ


