MLG: స్వర్గీయ YS రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటలకు ములుగు MLA క్యాంప్ కార్యాలయంలో నివాళుల కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగరవి యాదవ్ తెలిపారు. మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
'YSR వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'


