MHBD: లక్నేపల్లి నుంచి కొత్తగూడకు వచ్చే 33 కేవీ కొత్తగూడ ఫీడర్‌లో బుధవారం మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరలో అంతరాయం


