హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్థలాన్ని పరిశీలించిన HNK కలెక్టర్

HNK: హసన్‌పర్తి మండలం కోమటిపల్లి, జయగిరిలో రైల్వే సబ్‌ స్టేషన్, ROB/RUB నిర్మాణాలకు అవసరమైన భూ-సేకరణ సర్వే పనులను, భీమారం స్పోర్ట్స్ స్కూల్ ప్రతిపాదిత స్థలాన్ని నేడు కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో భూ-సేకరణ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.