హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక టిప్పర్ల పట్టివేత

NRPT: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు  టిప్పర్లను మక్తల్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఏస్సై రాజు తెలిపారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.