కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీఫార్మసీ, ఎంఈడీ పరీక్షల టైమేబుల్ విడుదలైంది. బీఫార్మసీ III, V సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 7- 11 వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. ఎంఈడీ IV సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. డి. సురేశ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ
SUలో బీఫార్మసీ, ఎంఈడి పరీక్షల షెడ్యూల్ విడుదల


