హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగాలు

SRCL: అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో (URS) ఖాళీగా ఉన్న గెస్ట్ టీచర్ (హిందీ), గెస్ట్ టీచర్ (PET), అకౌంటెంట్, అసిస్టెంట్ కుక్, స్కావెంజర్/క్లీనింగ్ పర్సన్ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. 18–44 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. స్థానికులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తులను సెప్టెంబర్ 5 సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలి.