హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల రక్షణకు షీ టీమ్స్ నిరంతర నిఘా: SP

GDWL: వేధింపులు ఎదురైతే మహిళలు, విద్యార్థినులు భయపడకుండా షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టులో 16 పెట్టీ కేసులు నమోదు చేసి, 15 మంది పోకిరీలకు కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. ఆకతాయిలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ అత్యవసర సమయాల్లో డయల్ 112, 8712670312 నంబర్‌ను సంప్రదించాలనరు.