PDPL: రామగుండం సింగరేణిలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని RG-1 GM లలిత్ కుమార్ అన్నారు. మంగళవారం GM కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆగస్టులో 124% ఉత్పత్తి, రవాణా సాధించామని, వర్షాభావ పరిస్థితుల్లోనూ అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో లక్ష్యం చేరుకున్నామని తెలిపారు. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
సింగరేణిలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి


