PDPL: రామగుండం క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి, అంతర్గం మండలాల నాయకులు,కార్యకర్తలతో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మంగళవారం సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే కార్యక్రమాల్లో ఐక్యంగా పాల్గొని పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు.
తెలంగాణ
'పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి'


