SDPT: ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీలతో కలెక్టర్ హైమావతి ఇవాళ సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 8,74,181 మంది ఓటర్లు(M-4,28,86, FE-4,45,273, థర్డ్ జెండర్ 47) ఉన్నారని తెలిపారు. జాబితాలో అసాధారణంగా ఉన్న 1.99లక్షల మంది, మ్యాపింగ్ లేని 27వేల మంది ఓటర్లను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశామని, ఆగస్టు 31 నాటికి 4,778 మందిపై విచారణ పూర్తి చేశామన్నారు.
తెలంగాణ
2.26 లక్షల మందికి నోటీసులు: కలెక్టర్


