VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పినతాడివాడ కూడలిలో ఎస్సై ఏ. సన్యాసినాయుడు, సిబ్బందితో మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బాగంగా వాహనపత్రాలను పరిశీలించారు. తనిఖీల సమయంలో వాహన పత్రాలు వెంట ఉండాలన్నారు. వాహన పత్రాలు లేనివారికి జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు


