హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రవేశాలకు సెప్టెంబర్ 5 వరకు అవకాశం'

SRD: 2026–27 విద్యా సంవత్సరానికి సంగారెడ్డిలోని మూడు ప్రభుత్వ, ఐదు ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు ఈ నెల 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కన్వీనర్ తిరుపతిరెడ్డి తెలిపారు. ఇప్పటికే మొదటి రెండు విడతల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైన సర్టిఫికెట్లతో సమీప ఐటీఐలను సంప్రదించాలని సూచించారు.