TPT: తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు, ధర్మకర్తలతో కలిసి పరిశీలించారు. గర్భగుడి, కోనేరు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే శివరాత్రిలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
తలకోనను అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే


