హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాలికల కోసం సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్

GDWL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం బాలికల కోసం రాణీ లక్ష్మీబాయి సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు హాజరై మాట్లాడారు. ప్రతి బాలిక కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.