WNP: వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనంలోని RSETI లో నిరుద్యోగ యువతకు ఉచితంగా సీసీ కెమెరాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తి గలవారు SSC మెమో, ఆధార్, రేషన్ కార్డు, కులం సర్టిఫికెట్, బ్యాంకు పాసుబుక్ జిరాక్స్, 3 ఫొటోలతో ఈనెల 17లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వివరాలకు 8522088978, 7981684174 నెంబర్ కు సంప్రదించవచ్చు అన్నారు.
తెలంగాణ
'నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్'


