హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాలమూరు యూనివర్సిటీ ఫలితాలు విడుదల'

WNP: పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. మూడో సంవత్సరం ఆరో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ మంగళవారం విడుదల చేశారు. మొత్తం 113 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 93 మంది (80.30%) ఉత్తీర్ణులయ్యారని, 20 మంది ప్రమోట్ అయ్యారని తెలిపారు. నిర్ణీత సమయంలో ఫలితాలు వెల్లడించిన అధికారులను వీసీ అభినందించారు.