MNCL: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బెల్లంపల్లిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి సందర్శించి భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించారు. మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.
తెలంగాణ
KGBV పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్


