హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయురాలికి అభినందనలు

KRNL: పత్తికొండ మండలం హోసూరు ఎంపీపీ పాఠశాల ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు జి.వినుతను డీఈవో సుధాకర్ అభినందించారు. ఫిన్లాండ్ అంతర్జాతీయ విద్యా పర్యటనలో పాల్గొన్న వినుత అక్కడి విద్యార్థి కేంద్రిత, ఆటల ద్వారా అభ్యసన వంటి ఉత్తమ విధానాలను అధ్యయనం చేసినట్లు తెలిపారు.