విశాఖలో పవర్ స్టార్ అభిమానులు సందడి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అభిమానులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేసి, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నినాదాలు చేశారు. వేడుకలతో పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఫుల్ జోష్‌లో పవర్ స్టార్ అభిమానులు


