సత్యసాయి: పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి మలేషియాకు చెందిన జోన్-5 శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ భక్తులు సెప్టెంబరు 1న యాత్రగా వచ్చారు. భక్తులు ప్రశాంతి నిలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయం పరిసరాలను సందర్శించి, అక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతి నిలయంలో మలేషియా భక్తుల సందడి


