JN: జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేటలో జరిగిన మండల స్థాయి సమావేశంలో ఎంపీ కడియం కావ్య మాట్లాడారు. విద్యార్థుల పోరాట ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రిని తొలగించారని అన్నారు. విద్యార్థుల ఆందోళనలకు బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందని విమర్శించారు. ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ
'విద్యార్థుల పోరాటం కేంద్రానికి చెంపపెట్టు'


