MDK: పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ పేరుతో రూ.3 కోట్లు వసూలు చేసి ఓ దంపతులు పరారయ్యారు. పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోండంలేదని బాధితులు ఆరోపించారు. కాగా, ఆ దంపతులు కుటుంబ సభ్యుల పేర్లపై ఆస్తులు కొన్నట్లు సమాచారం.
తెలంగాణ
అధిక వడ్డీ పేరుతో భారీ మోసం!


