హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

GDWL: వడ్డేపల్లి మండలం జిల్లెడుదిన్నె గ్రామానికి చెందిన ఈదన్న ప్రమాదవశాత్తు పాము కాటికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంగళవారం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధితుడిని ఎమ్మెల్యే పరామర్శించి ఈదన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు.