KNR: కార్ఖానాగడ్డలోని వృద్ధులు, దివ్యాంగుల వసతిగృహాన్ని ఆప్యాయతకు కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. మంగళవారం వసతిగృహాన్ని సందర్శించి వృద్ధులు, దివ్యాంగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సౌకర్యాలు మెరుగుపరచాలని, ఆధునీకరణ పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఫేజ్-2 కింద నిధులు మంజూరు చేస్తామన్నారు.
తెలంగాణ
దివ్యాంగులు, వృద్ధుల వసతి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్


