హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డబ్బులు వసూలు చేసే వారిని నమ్మవద్దు'

HNK: ఎర్రగట్టుగుట్టలోని MSR గార్డెన్‌లో 65, 66, 1, 2, 55 డివిజన్ల లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌ కాపీలను MLA నాగరాజు, MP కావ్యతో కలిసి పంపిణీ చేశారు. ప్రతి అర్హ కుటుంబానికి రేషన్‌ కార్డు, ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని MLA తెలిపారు. ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే వారిని నమ్మవద్దని MLA సూచించారు.