హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

IPPB సేవలను మరింత విస్తృతం చేయాలి: ఎమ్మెల్యే

KKD: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) తొమ్మిదో ఆవిర్భావ వేడుకలను నగరంలో ఎమ్మెల్యే కొండబాబు మంగళవారం ప్రారంభించారు. బ్యాంకు సేవలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. కాకినాడ బ్రాంచ్ పరిధిలో 13 లక్షల ఖాతాలు ఉన్నాయని, గ్రామీణ నెట్‌వర్క్ ద్వారా డిజిటల్ లావాదేవీలను వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు.