హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్లెక్సీల చర్చపై స్పందించిన సీతక్క

MHBD: కొత్తగూడ రైతువేదికలో జరిగిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీలో మంత్రి కొండా ఫొటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ.. ఏ శాఖకు సంబంధించిన మంత్రి కార్యక్రమానికి వస్తే ఆ శాఖ మంత్రుల ఫొటోలు ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేస్తారన్నారు. నిన్న జరిగిన కార్యక్రమంలోనూ తన ఫొటో కూడా కొన్ని ఫ్లెక్సీలో కనిపించలేదన్నారు.