NGKL: కల్వకుర్తి నియోజకవర్గాన్ని గుడిసెలు, రేకుల కప్పులు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ
మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: MLA


