SRD: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధించవచ్చని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్-1, 2, 3, 4, RRB, బ్యాంకింగ్, పోలీస్ పరీక్షలకు ఐదు నెలల ఉచిత శిక్షణ ప్రారంభించారు. ప్రభుత్వం అందించే శిక్షణ, స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి: కలెక్టర్


