NRPT: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ ఈనెల 3న కోస్గిలో BRS ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కోస్గి ఇంఛార్జ్ వెంకట్ నర్సిములు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ హాజరవుతారని పేర్కొన్నారు. మండల, పట్టణ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసన


